మరో కురుక్షేత్రం...

లోకల్ మండి

జిల్లా మండి కనిష్ట రేటు గరిష్ట రేటు సగటు రేటు

తాజా వార్తలతో నవీకరించండి!

ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం-ఈ బస్సుల్లో ఎక్కితే షాకులే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీ మేరకు ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఉచిత బస్సు పథకం అమలుకు విధివిధానాలను నిన్న కేబినెట్ భేటీలో ఆమోదించారు. వీటి ప్రకారం ఏయే బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతుంది, ఏయే బస్సుల్లో అమలు కాదో కూడా తేల్చేశారు. దీంతో మహిళలు ఆయా బస్సుల్ని చూసుకుని ఉచిత ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే షాకులు తప్పేలా లేవు.

న్యూస్ క్యాటగిరీష్

శక్తి పోరాటాలు మరియు విధాన మార్పులు, సమతుల్య కోర్ మరియు డైనమిక్ సంస్కరణలతో బలమైన నాయకత్వం.

తాజా ఐపిఎల్ వార్తల నవీకరణ!

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ జట్లు: లీగ్ దశ ముగిసిన తరువాత ప్లేఆఫ్స్‌కు అర్హత పొందిన నాలుగు జట్లు ప్రకటించబడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS), మరియు ముంబై ఇండియన్స్ (MI) టాప్-4లో నిలిచాయి. ఈ జట్లు టైటిల్ కోసం కఠిన పోటీ ఇవ్వనున్నాయి.

ప్లేఆఫ్స్ షెడ్యూల్: క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మరియు ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. క్వాలిఫయర్ 1 మే 31న బెంగళూరులో, ఎలిమినేటర్ జూన్ 1న లక్నోలో, క్వాలిఫయర్ 2 జూన్ 3న అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. గ్రాండ్ ఫైనల్ జూన్ 6న ముంబైలో నిర్వహించబడనుంది.

తాజా సినిమా అప్‌డేట్స్!

Samantha and Naga Chaitanya
సమంతది అంతా దొంగ నాటకం..నాగ చైతన్యను ఏడిపించింది.. అసలు విషయం బయటపెట్టిన కీలక వ్యక్తి

హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత - నాగ చైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేసుకున్నారు. వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు.

నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు.

గతంలో చైతన్య పెళ్లికి ఒప్పుకోకపోతే అతన్ని బెదిరించి, పెళ్లి చేసుకుని మరీ విడాకులు తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. సమంత విషయంలో సైకాలజిస్ట్ నాగనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.